Aamir Khan Apologises For Thugs Of Hindostan Failure | Filmibeat Telugu

2018-11-27 5,191

Thugs of Hindostan featuring Aamir Khan, megastar Amitabh Bachchan, Katrina Kaif and Fatima Sana Sheikh, the flick deemed to be a blockbuster. Acknowledging the failure of Thugs Of Hindostan, Aamir Khan said, “I think we went wrong and I would like to take full responsibility for that.

అమీర్ ఖాన్, అమితాబ్ బచ్చన్, కత్రినా కైఫ్, ఫాతిమా సనా షేక్ ప్రధాన పాత్రల్లో నటించిన బాలీవుడ్ బిగ్ బడ్జెట్ మూవీ 'థగ్స్ ఆఫ్ హిందూస్తాన్' ప్రేక్షకులను తీవ్ర నిరాశ పరిచిన సంగతి తెలిసిందే. దీంతో ఈ మూవీ బాక్సాఫీసు వద్ద అతిపెద్ద డిజాస్టర్‌గా నిలిచిపోయింది. 2018లో బిగ్గెస్ట్ బాలీవుడ్ మూవీగా విడుదలైన ఈ చిత్రం హిందీ, తమిళం, తెలుగులో 7000 స్క్రీన్లలో విడుదలైనప్పటికీ కనీసం రూ. 150 కోట్లు వసూలు చేయడం కూడా చాలా కష్టం అయిపోయింది. సినిమా ఫెయిల్యూర్ నేపథ్యంలో అమీర్ ఖాన్ రియాక్ట్ అయ్యారు.